అంబెడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా బోయిని రాజు

69చూసినవారు
అంబెడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా బోయిని రాజు
బోయినిపల్లి గ్రామ అంబెడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా సోమవారం బోయిని రాజు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14రోజు ఘనంగా జయంతి వేడుకలు చేయాలని నిర్ణయించారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటూ జయంతి వేడుకలు పండుగ వాతావరణంలా జరుపుకుందాం. ప్రతి ఇంటి నుండి అందరు హాజరై కార్యక్రమం విజయానికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్