గర్శకుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

1906చూసినవారు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కమిటీ వారు గురువారం నుండి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్