సుంకే రవిశంకర్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన

59చూసినవారు
చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నివాస గృహం వద్ద గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. రవిశంకర్ కు వ్యతిరేకంగా భారీఎత్తున నినాదాలు చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వారిని నిలువరించారు. నిరసన దృశ్యాలు ఇంటి వద్ద గల సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్