పేలిన స్టార్‌షిష్‌ రాకెట్‌.. వీడియో వైరల్

58చూసినవారు
ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్‌ విఫలమైంది. టెక్సాస్‌లోని బొకా చికాలో గురువారం ప్రయోగ పరీక్ష నిర్వహించారు. అయితే భూవాతావరణంలోకి ప్రవేశించగానే సాంకేతిక లోపాలతో పేలిపోయింది. దీంతో రాకెట్‌ శకలాలు కరేబియన్‌ సముద్రంలో పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్