రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గామాత

72చూసినవారు
రామడుగు మండలంలోని కొక్కెరకుంటలో పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన దుర్గదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమ్పరించారు. ఈరోజు నవరాత్రి వేడుకల్లో చివరిరోజు కావడంతో వార్డు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కాగా, రేపు శోభాయాత్ర నిర్వహించి ఘనంగా నిమజ్జనం చేస్తామని మండప నిర్వాహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్