కొండగట్టు చిన్న జయంతి ఆదాయం 1. 54 కోట్లు

555చూసినవారు
కొండగట్టు చిన్న జయంతి ఆదాయం 1. 54 కోట్లు
చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 1, 54, 13, 395 ఆదాయం వచ్చినట్లు బుధవారం ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ ద్వారా రూ. 36, 60, 600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ. 12, 01, 550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 16, 52, 300, లడ్డు విక్రయాల ద్వారా 5, 74, 12, 825, పులి హోరా ద్వారా 14, 86, 120 వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం పెరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్