కోరం ప్రాథమిక పాఠశాలలో మహిళా పోలీస్ సిబ్బంది శనివారం పోలీసు అక్క కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు 'సేఫ్ టచ్ అండ్ అన్ సేఫ్ టచ్' పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆకతాయిలు ఏడ్పిస్తే షీ టీం నంబర్కు 8712656425 కాల్ చేయాలని తెలిపారు.