బోయినపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ వార్షిక తనిఖీల్లో స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ , వర్టికల్స్ అమలు తీరు, స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి. డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్విధర్ గౌడ్ అన్నారు.