కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో గుండి బాలికల హైస్కూల్లో రాఘవేంద్ర హాస్పిటల్ యజమాన్యం వారు పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్సులు బుధవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర హాస్పిటల్ యజమాని డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి అండ్ అడ్మినిస్ట్రేటివ్ వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అండ్ మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయనీలు అందరూ పాల్గొనడం జరిగింది.