కరెంటు షాక్ తో మహిళా మృతి

52చూసినవారు
కరెంటు షాక్ తో మహిళా మృతి
రామడుగు మండలం వెదిర గ్రా మానికి చెందిన బైరగోని వరమ్మ అనే మహిళ కరెం ట్ షాక్ తో ఆదివారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బైరగోని వరమ్మ తన ఇంటి వద్ద ఒక చెట్టు కొమ్మను కొట్టేసే ప్రయత్నం చేయగా కరెంట్ స్తంభం వైర్ నుండి తన ఇంటికి కనెక్షన్ తీసుకున్న సర్వీస్ వైరు చెడిపోయి ఉన్నందున గమ నించకపోగా వైరు తీసే ప్రయత్నంలో కరెంట్ షాక్ తలిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్