ధర్మపురిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

68చూసినవారు
ధర్మపురిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ధర్మపురిలోని అంబేద్కర్ చౌక వద్ద శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చందోలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరికిల్ల సతీష్, పారిపెల్లి రాజ మల్లయ్య, చిలుముల లక్ష్మణ్, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్