నెల రోజుల పాటు జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

51చూసినవారు
నెల రోజుల పాటు జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
ఎండపల్లిలో నవంబర్ ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు పోలీసు చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. శాంతి భద్రతలను కాపాడి, అమలు చేసేందుకు గాను జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, ప్రజా సభలు, సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరాదని ఎస్పీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడుదామన్నారు‌‌.

సంబంధిత పోస్ట్