జగిత్యాల: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి

69చూసినవారు
జగిత్యాల: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, హెల్మెట్ తప్పనిసరి ధరించి ప్రాణాలు రక్షించుకోవచ్చని బుగ్గారం సబ్ ఇన్స్పెక్టర్ మాడ శ్రీధర్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసం సందర్భంగా మంగళవారం ఎస్సై శ్రీధర్ రెడ్డి బుగ్గారం మండలంలోని చందయ్యాపల్లెలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్ రెడ్డి, రాచెర్ల మల్లయ్య, మ్యాకల భీమేష్, బియ్యల మల్లయ్య, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్