లయన్స్ క్లబ్ రాజారాంపల్లి ఆధ్వర్యంలో మేడే వేడుకలు

69చూసినవారు
లయన్స్ క్లబ్ రాజారాంపల్లి ఆధ్వర్యంలో మేడే వేడుకలు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా బుధవారం రాజారాంపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎండపల్లి, కొత్తపేట గ్రామాలకు చెందిన విద్యుత్ శాఖ సహాయకులు దూడ రాజేశం చొప్పదండి నర్సయ్య ఎలక్ట్రికల్ పోల్ క్లిప్ లను లయన్ కుంట మల్లారెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె. సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడు 1 లయన్ కె. రాం బాబు యాదవ్, జె. మహెందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్