బిజెపి శ్రేణుల విస్తృత ప్రచారం

58చూసినవారు
బిజెపి శ్రేణుల విస్తృత ప్రచారం
బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామంలో బుధవారం బిజెపి నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ అనిల్, బూత్ అధ్యక్షుడు పోషరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్