హరితహారం మొక్కల పంపిణీ

814చూసినవారు
హరితహారం మొక్కల పంపిణీ
హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం బయ్యారం గ్రామంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి ఆరు పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇంటి యజమానులకు ఇచ్చిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాన్ పల్లి సంధ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్