హుజురాబాద్: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

81చూసినవారు
హుజురాబాద్: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
హుజురాబాద్ పట్టణంలో ఆదివారం 1980 -1982 సంవత్సరంలో బైపీసీ గ్రూపు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు హుజరాబాద్ లో సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. మొదటగా కళాశాల అద్యాపకులను సన్మానించి సత్కరించారు. 42 సంవత్సరాల అనంతరం కలుసుకున్నా స్నేహితులు ఆనందంగా కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

సంబంధిత పోస్ట్