ఆటోను ఢీకొట్టిన బస్సు.. మహిళ మృతి (వీడియో)

60చూసినవారు
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. శ్యామ్‌దేవారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గొధవాల్‌లో ఓ ప్రభుత్వ బస్సు వేగంగా దూసుకొచ్చింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిందతి. ఈ ప్రమాదంలో ఒక మహిళ సంఘటనా స్థలంలోనే చనిపోయింది. మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్