చలికాలంలో ఈ పండ్లు తినకపోవడమే మంచిది

82చూసినవారు
చలికాలంలో ఈ పండ్లు తినకపోవడమే మంచిది
చలికాలంలో కొంతమంది పుచ్చకాయలను తింటుంటారు. అయితే, దీనిని చలికాలంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో పుచ్చకాయను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జలుబు చేసే అవకాశం ఉంటుంది. అలాగే, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు అరటి పండును తినకపోవడం మంచిదట. కమలాలు, నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, బొప్పాయి, జామకాయ వంటి పండ్లకు కూడా దూరంగా ఉండాలి.

సంబంధిత పోస్ట్