జమ్మికుంటలో సీఎం దిష్టి బొమ్మ దహనం

61చూసినవారు
జమ్మికుంట పట్టణంలో గురువారం బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని వారు మండిపడ్డారు. కౌశిక్ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్