హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు

80చూసినవారు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు
హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార రాష్ట్ర కో-కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్