హుజురాబాద్: గాలికుంటు నివారణ టీకాల పంపిణి

65చూసినవారు
హుజురాబాద్: గాలికుంటు నివారణ టీకాల పంపిణి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం, నియోజకవర్గంలోని సింగాపూర్ గ్రామంలో బుధవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణి కార్యక్రమం నిర్వహించినట్లు పశువుల డాక్టర్ పి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్