హుజురాబాద్: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

53చూసినవారు
హుజురాబాద్: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ
హుజురాబాద్  కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు సోమవారం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందించారు. మహదేవ్పూర్ లోని కాళేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 160, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 72, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మాదాపూర్ లో 74, జడ్పీహెచ్ఎస్ బొమ్మపూర్ లో 12, అంబటిపల్లిలో 17 మొత్తం 336 పరీక్ష ప్యాడ్ లను విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందించారు.

సంబంధిత పోస్ట్