హుజురాబాద్: జాతీయ పెన్షనర్స్ దినోత్సవం

73చూసినవారు
హుజురాబాద్: జాతీయ పెన్షనర్స్ దినోత్సవం
డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవం పురస్కరించుకొని TSGREA హుజురాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో 75 సంవత్సరములు నిండిన 22 మంది పెన్షనర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో ఎస్ రమేష్ , అతిథులుగా ఎస్ టి ఓ శివరామకృష్ణ,  ఎంపీడీవో తురుపాటి సునీత, ఎస్బిఐ మేనేజర్ సురేష్, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు, పెన్షనర్స్ అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్