కాంగ్రెస్ లోకి చేరికలు

4224చూసినవారు
కాంగ్రెస్ లోకి చేరికలు
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, మాజీ ఉప సర్పంచ్ దేశిని శ్రీనివాస్, నాయకులు ఉడత వెంకటేష్, లడే రామారావు, రాంరాజబాబు, ఒజ్జ శ్రీనివాస్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్