కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మిరెడ్డి మృతి

66చూసినవారు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మిరెడ్డి మృతి
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి గుండెపోటురావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్