అంబేద్కర్ దిశానిర్దేశం విస్మరించలేనిది

68చూసినవారు
అంబేద్కర్ దిశానిర్దేశం విస్మరించలేనిది
దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొన్న సమస్యలు, సంక్షోభాల రీత్యా కేంద్రీయ బ్యాంక్ ఏర్పాటు ద్వారా అంబేద్కర్ భారత దేశానికి చేసిన దిశానిర్దేశం విస్మరించలేనివని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో అంబేద్కర్ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్