బక్రీద్ ను సమన్వయంతో జరుపుకోవాలి

60చూసినవారు
బక్రీద్ ను సమన్వయంతో జరుపుకోవాలి
బక్రీద్ పండుగను సమన్వయంతో నిర్వహించుకోవాలని జగిత్యాల అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బక్రీద్ సందర్భంగా సమన్వయ సమావేశం సోమవారం ఐడివోసిలోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, జిల్లా పశు సంవర్థక అధికారి వేణుగోపాల్, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వంశీదర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి చిత్రు, వివిధ శాఖల అధికారులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్