బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

60చూసినవారు
బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం
నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు బుధవారం బీర్పూర్ మండలంలోని చిన్న కోల్వాయి, కోమన్ పల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీ కొలుముల రమణ, పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్, యూత్ మండల పార్టీ అధ్యక్షుడు గాజర్ల రాంచందర్ గౌడ్, మాజి మండల సర్పంచుల ఫోరం నల్ల మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్