జగిత్యాల సాయిబాబా టెంపుల్ లో అన్నదాన కార్యక్రమం

81చూసినవారు
జగిత్యాల పట్టణంలోని సాయిబాబా మందిరంలో గురువారం ఆలయ కమిటీ, దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిరం ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్