కటకాపురిలో గురుపూజ ఉత్సవాలు

53చూసినవారు
కటకాపురిలో గురుపూజ ఉత్సవాలు
రాయికల్ మండలం బొర్నపల్లి, కట్కాపూర్ గ్రామాలలో ఆదివారం గురుకుల ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. తల్లి, తండ్రి తర్వాత గురువు మనకు మార్గదర్శకులని తరించాలని నిర్వాహకులు వేల్పుల స్వామి, యాదవ్, పందిరి లక్ష్మీ, నరసయ్య తెలియజేశారు.

సంబంధిత పోస్ట్