జగిత్యాలలో వాహనాల తనిఖీ

73చూసినవారు
జగిత్యాల పట్టణంలోని వానీనగర్ బసవేశ్వర కూడలి చిన్న కెనాల్ వద్ద జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ స్పెషల్ డ్రైవ్ లో బాగంగా సోమవారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఆకస్మికంగా వచ్చి వాహన తనిఖీ తీరును పరిశీలించారు. స్వయంగా వాహనాల డాక్యుమెంట్ పరిశీలించారు. ఇన్స్పెక్టర్ వాహనదారులను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్