పారదర్శకంగా రేషన్ కార్డుల జారీ

68చూసినవారు
పారదర్శకంగా రేషన్ కార్డుల జారీ
రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా చేపడుతామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసే సమయంలో ప్రతిపాధించామన్నారు. గల్ఫ్ మృతులకు రూ 5 లక్షలు పరిహారం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్