జగిత్యాల: రైతులందరికీ రుణమాఫీ: ప్రభుత్వ విప్

52చూసినవారు
జగిత్యాల: రైతులందరికీ రుణమాఫీ: ప్రభుత్వ విప్
జిల్లాలో రైతులందరికీ రుణమాఫీ అవుతుంది,ఎలాంటి ఆందోళన చెందవద్దు అని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల ఐడివొసి సమావేశ మందిరంలో రైతు పండుగపై ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, డీఎస్ఓ, జితేందర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్