జగిత్యాల: గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి

62చూసినవారు
జగిత్యాల: గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కకిక్కడే మృతి చెందాడు. వాహనం అతివేగంగా డీకొట్టడం వలనే స్కూటీపై వెళ్తున్న వ్యక్తి ఎగిరిపడి తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావంతో వ్యక్తి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్