జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరెట్ డిఅర్డిఓ కార్యాలయంలో అభివృద్ది పనులపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గం మంజూరైన ఈజిఎస్, శిధిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి పునః నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డివో రఘువరన్, జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, ఏపిడి మదన్ మోహన్, డి ఈ ఓ రాము నాయక్, పి అర్ డి ఈ మిలింద్ పాల్గొన్నారు.