జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

83చూసినవారు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని 14 వార్డులో 60లక్షలతో, 15 వ వార్డులో 20 లక్షలతో, 31వార్డులలో 20 లక్షల నిధులతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతితో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. 14 వ వార్డులో ఎస్సి కమ్యూనిటీ హాల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్