జగిత్యాల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

73చూసినవారు
జగిత్యాల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
జగిత్యాల పట్టణంలోని రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్న జగిత్యాలకు చెందిన కళ్యాణం ఉదయ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన మాడవి జనకరావ్ లను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. వారి వద్ద 2,270 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్