ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

1066చూసినవారు
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్