అదిరిపోయిన ఎమ్మెల్యే స్టెప్పులు

23034చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన పోచమ్మతల్లి బోనాల పండుగలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అదిరిపోయే స్టెప్పులు వేయగా పలువురు ఆసక్తిగా తిలకించారు. అందరితో కలిసి సామాన్యుడిలా నృత్యం చేసిన ఎమ్మెల్యేను చప్పట్లతో ఉత్తేజపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్