ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం

23603చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో నాగమల్ల శ్రీనివాస్ కు చెందిన ఏ పి 9027 నంబర్ గల ద్విచక్ర వాహనం గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధం అయ్యింది. శ్రీనివాస్ తన స్కూటీ రిపేర్ కోసం మెకానిక్ షాప్ కు తీసుకు వెళ్లి బయట నిలిపి ఉంచగా ఆకస్మికంగా బైక్ నుండి మంటలు చెలరేగాయి. అయితే ఎండ తీవ్రత తోనే బైక్ దగ్ధం అయి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్