బాధ్యతలు చేపట్టిన ఎస్పీ

64చూసినవారు
బాధ్యతలు చేపట్టిన ఎస్పీ
జగిత్యాల జిల్లా నూతన ఎస్పీగా అశోక్ కుమార్ మంగళవారం జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నుండి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్