భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు

593చూసినవారు
భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో సోమావతి అమావాస్య సందర్భంగా సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివునికి ప్రీతికరమైన వారం సోమవారం, ఈ రోజున వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్యగా పరిగణిస్తారని, ఈ రోజు స్త్రీలు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు ముగించి, రావి చెట్టుకు 108 ప్రదక్షిణం చేయడం వల్ల కుటుంబంలో కలతలు దూరమై ప్రశాంతత నెలకుంటుదని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్