బన్నీ ఖాతాలో రికార్డులెన్నో..

1057చూసినవారు
బన్నీ ఖాతాలో రికార్డులెన్నో..
అల్లు అర్జున్ ఖాతాలో లెక్కలెనన్ని రికార్డులు ఉన్నాయి. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. కేరళలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరో ఈయనే. ఇన్ స్టా థ్రెడ్స్ యాప్ లో ఒక్క ఫోటో పోస్ట్ తో 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న తొలి యాక్టర్ గా, ఇన్ స్టా డాక్యుమెంటరీ వీడియో చేసిన ఫస్ట్ హీరోగా రికార్డు సాధించారు. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న ఫస్ట్ హీరో ఈయనే. ఇన్ స్టాలో 25.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్