మోతె చెరువును కబ్జాకు గురి కాకుండా చూడాలి

51చూసినవారు
మోతె చెరువును కబ్జాకు గురి కాకుండా చూడాలి
జగిత్యాల మండలంలోని మోతె చెరువును కబ్జాకు గురి కాకుండా చూడాలని గ్రామస్తులు మంగళవారం జగిత్యాల అర్బన్ మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్నేళ్ళు మోతే చెరువును కబ్జా చేస్తున్నారని, ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, రెవెన్యూ అధికారులు మోతె చెరువు భూములను సర్వే చేసి చెరువు భూములను రక్షించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్