ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శించరాదు

78చూసినవారు
ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శించరాదు
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం ఐడివోసి సమావేశ మందిరంలో జూన్ త్రైమాసిక సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాం కుమార్ డిఏఓ వాణి, డిఆర్డీఓ రఘువరన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్