వీర హనుమాన్ విజయ యాత్ర సక్సెస్ చేయాలి

50చూసినవారు
వీర హనుమాన్ విజయ యాత్ర సక్సెస్ చేయాలి
వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతిని కోరారు. యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని శనివారం విశ్వహిందూ పరిషత్ నాయకులు చైర్ పర్సన్ స్వగృహంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోయిని పద్మాకర్, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్