మాత్రల పంపిణీ

71చూసినవారు
మాత్రల పంపిణీ
కరీంనగర్ వికాస తరంగణి ఆధ్వర్యంలో భగత్ నగర్ లోని హరి హర క్షేత్రంలో చిన్నారులకు స్వర్ణ అమృత పాశన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్