గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలివే..!

80చూసినవారు
గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలివే..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల‌ వ్యాప్తంగా రేపు గ్రూప్‌-1 పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్య‌ర్థుల‌కు కొన్ని సూచ‌న‌ల‌ను జారీచేసింది.

- 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

- ID కార్డు, హాల్‌టికెట్‌, ఫొటో తప్పనిసరి

- అభ్యర్థులు బూట్లు ధరించకూడదు

- ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం

సంబంధిత పోస్ట్