సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి

1045చూసినవారు
సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుదవారం శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇప్పటికే రామాలయాల్లో భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనగానే మనకు గుర్తుకొచ్చే పాట 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' అనే గీతాన్ని ఆలయాల మైకుల ద్వారా వినిపిస్తున్నారు. భక్తులు ఇప్పటికే స్నానాలు ఆచరించి ఆలయాలకు పయనమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్